ఫ్రాన్స్ ఈ మాట వినగానే ఒక మంచి పర్యాటక కేంద్రం, ఫ్యాషన్ ప్రపంచం అని గుర్తుకు వస్తుంది. ఎక్కడ చూసినా అందమైన ప్రదేశాలు కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం అక్కడ ఎక్కడ చూసిన నల్లులు దర్శనమిస్తున్నాయి. ఇళ్లల్లో, ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో, చివరికి సినిమా హాళ్లలో సైతం ఈ నల్లులే కనిపిస్తు్న్నాయి. వీటికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక పోస్టులు దర్శనం ఇస్తున్నాయి. వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ఈ నల్లుల…