ఇటీవల విడుదలైన ‘ద కాశ్మీర్ ఫైల్స్’లో నటించిన మిథున్ చక్రవర్తి తీవ్రమైన కడుపునొప్పి, జ్వరంతో ఇటీవల బెంగళూరు ఆసుపత్రిలో చేరారు. మిథున్ చక్రవర్తికి కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్లు గుర్తించారు. మిథున్ అనారోగ్యంతో ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటో అంతర్జాలంలో వైరల్ అయింది. అయితే ప్రస్తుతం మిథున్ ‘ఫిట్ అండ్ ఫైన్’ గా ఉన్నట్లు అతని పెద్ద కుమారుడు మహాక్షయ్ చక్రవర్తి అలియా మిమో చక్రవర్తి తెలియచేశారు. మిథున్ హాస్పిటల్ బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోను బీజేపీ…