Shivani Rajasekhar Reveals reason behind rejecting Bebamma role of Uppena Movie: సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కిన ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో చెప్పాల్సిన పనిలేదు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ సినిమా ద్వారా కృతి శెట్టికి ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ డం వచ్చేసింది.…