తలపతి విజయ్ నటించిన “బీస్ట్” నేడు ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ హీరోగా, పూజా హెగ్డే కూడా కథానాయికగా నటించింది. సెల్వరాఘవన్, VTV గణేష్, అపర్ణా దాస్, షైన్ టామ్ చాకో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో సహాయక పాత్రల్లో కన్పించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇక అభిమానులు…