తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే పంటలల్లో ఒకటి చిక్కుడు.. వీటిలో అనేక రకాలున్నా పందిర్లు అవసరం లేని పాదుచిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా వుంది.ఈ మధ్య ఎక్కువగా రైతులు వీటిని పండించాడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ప్రస్తుతం ఈ పైరు పూత నుండి కాయ తయారయ్యే వరకు వివిధ దశల్లో వుంది. ఈ పంటకు చాలా చోట్ల వేరుకుళ్లు తెగులు ఆశించి తీవ్రనష్టం చేస్తోంది. కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పురుగులను అరికట్టవచ్చునని నిపుణులు చెబుతున్నారు.. మార్కెట్…