ఈ మధ్య హీరోయిన్లు వేకెషన్స్ పేరుతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు.. బీచ్ లలో బికినీలతో రచ్చ చేస్తున్నారు.. కొందరు భామలు మాత్రం లైఫ్ ను కూల్ గా ఎంజాయ్ చేస్తుంటే మరికొంత మంది మాత్రం బీచ్ లో బికినీలతో దర్శనం ఇవ్వడం తో పాటు చేతిలో మందు గ్లాసుతో నెట్టింట ఫోటోలను షేర్ చేస్తూ తెగ హంగామా చేస్తున్నారు.. మొన్న ఓ స్టార్ హీరోయిన్ అలా చేసింది.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి బన్నీ వరుడు హీరోయిన్…