ఈ మధ్య హీరోయిన్లు వేకెషన్స్ పేరుతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు.. బీచ్ లలో బికినీలతో రచ్చ చేస్తున్నారు.. కొందరు భామలు మాత్రం లైఫ్ ను కూల్ గా ఎంజాయ్ చేస్తుంటే మరికొంత మంది మాత్రం బీచ్ లో బికినీలతో దర్శనం ఇవ్వడం తో పాటు చేతిలో మందు గ్లాసుతో నెట్టింట ఫోటోలను షేర్ చేస్తూ తెగ హంగామా చేస్తున్నారు.. మొన్న ఓ స్టార్ హీరోయిన్ అలా చేసింది.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి బన్నీ వరుడు హీరోయిన్ భాను శ్రీ మెహ్ర వచ్చి చేరింది.. ఈ అమ్మడు ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. వరుస ఫోటో షూట్లను చేస్తుంది..
తాజాగా మరోసారి బికినీ ట్రీట్ ఇచ్చింది..బీరు కొట్టి బీచ్ లో ఎంజాయ్ చేస్తుంది బన్నీ హీరోయిన్. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట్ వైరల్ అవుతుంది.బీరేస్తూ చిల్ అవుతోంది.. బన్నీ హీరోయిన్ భానుశ్రీ మెహ్రా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ వరుడు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. ఆ సినిమా ప్రారంభం నుండి విడుదల వరకు ఎక్కడా హీరోయిన్‌ని బయట పెట్టలేదు. నేరుగా సినిమాలోనే చూడాల్సి రావడంతో, ఫిలిం వర్గాల వారితో పాటు ప్రేక్షకాభిమానుల్లోనూ ‘వరుడు’ హీరోయిన్ గురించి పెద్ద చర్చే జరిగింది.. ఆ తర్వాత ఆమె నటన పరంగా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.. దీంతో ఆమెకు హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రాలేదు..
ఆ తరువాత కొన్ని సినిమాలు చేసిన కూడా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేక పోయింది..అప్పుడప్పుడు కాస్త కాంట్రవర్సీ వాఖ్యలతో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది భానుశ్రీ.. సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తుంటుంది. సినిమా అవకాశాలు ఏకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ.. ఫాలోయింగ్ పెచుకునే పనిలో ఉంది బ్యూటీ… ఈ మధ్య వేకేషన్ కోసం వెళ్ళిన ఈ అమ్మడు అక్కడ బీచ్ లలో బాగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది..లోకల్ హిస్టారికల్ ప్లేసెస్, రెస్టారెంట్స్, బీచ్ అన్నిటినీ చుట్టేస్తుంది. రిలాక్స్ అవడానికి సరదాగా బీర్ తాగింది. బీచ్‌లో, హోటల్‌లో చిల్డ్ బీర్‌తో చిల్ అవుతున్న వీడియో తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది