Home
Bcci
Bcci News
-
BCCI: సిరాజ్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
BCCI: హైదరాబాద్ క్రికెటర్, టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్కు అన్యాయం జరిగిదంటూ.. టీమిండియా మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, చివరకు రాజకీయ నేతలు కూడా విమర్శలు గుప్పతించారు.. అయితే, న్యూజిలాండ్తో వెల్లింగ్టన్లో జరిగిన టెస్టులో భారత తుది జట్టు నుంచి స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ను తప్పించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. సిరాజ్ను అనవసరంగా వివాదాల్లోకి లాగడం సరికాదని స్పష్టం చేశారు.… -
Ben Stokes-IPL 2027: బీసీసీఐ ప్రత్యేక అనుమతి.. వేలానికి సిద్దమైన బెన్ స్టోక్స్.. బేస్ ప్రైస్ ఎంతంటే?
Ben Stokes in IPL 2027 Auction: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ 2027 వేలంకు సిద్దమైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ 16న గోవాలో జరగనున్న వేలం కోసం స్టోక్స్ తన పేరును నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. అతడు రూ.2 కోట్ల బేస్ ప్రైస్తో వేలానికి రిజిస్టర్ చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన 35 ఏళ్ల ఈ ఆల్రౌండర్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్లలో ఆడుతున్నాడు.… -
IND vs NZ Test: టెస్ట్ స్క్వాడ్లోకి యువ పేసర్.. కుల్దీప్ యాదవ్ను ఎందుకు తప్పించారంటే?
BCCI Update India Test Squad 2026: న్యూజిలాండ్తో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు భారత జట్టులో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. బే ఓవల్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా 244 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. యువ ఫాస్ట్ బౌలర్ గర్నూర్ బ్రార్కు టెస్ట్ జట్టులో చోటు కల్పించిన సెలక్షన్ కమిటీ.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను జట్టు నుంచి విడుదల చేసింది. ఈ… -
IPL 2027 Auction: ఐపీఎల్ 2027 వేలానికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్? వేలంలో 7 మంది బంగ్లాదేశ్ ఆటగాళ్లు..!
IPL 2027 Auction: భారత్, బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ సంబంధాలు (Cricket Ties) మళ్లీ గాడిన పడుతున్నట్లు కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా ఉన్న వివాదాలను పక్కన పెట్టి, రాబోయే ఐపీఎల్ 2027 వేలంలో (IPL 2027 Auction) బంగ్లాదేశ్ ఆటగాళ్లు పాల్గొనేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సాధారణ ప్రక్రియలో భాగంగా, త్వరలో జరగబోయే ఐపీఎల్ మినీ వేలం (IPL Mini-Auction) కోసం బీసీసీఐ వివిధ దేశాల క్రికెట్… -
IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
ఐపీఎల్లో జట్ల సంఖ్యను పది నుంచి పన్నెండుకు పెంచే ఆలోచన ప్రస్తుతం బీసీసీఐకి లేదని బోర్డు కార్యదర్శి దేవ్జిత్ సైకియా స్పష్టం చేశారు. 2028 నాటికి ఐపీఎల్లో జట్లను పెంచుతారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, దీనిపై బోర్డులో ఎలాంటి అధికారిక లేదా అనధికారిక చర్చ జరగలేదని తేల్చిచెప్పారు. మీడియాలో వస్తున్న ఇటువంటి కథనాలు కేవలం కొన్ని ఊహాగానాలు మాత్రమేనని కొట్టిపారేశారు. ప్రస్తుతం బోర్డు దృష్టి అంతా 2027లో జరగనున్న ఐపీఎల్ 20వ సీజన్ వేడుకలపైనే… -
Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్తో సమరం.. జట్టు ప్రకటన..
ఇంగ్లాండ్ ‘ఏ’ మహిళా జట్టుతో జరగనున్న సిరీస్ కోసం భారత సెలక్టర్లు ఇండియా ‘ఏ’ మహిళా జట్లను ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక పర్యటన నవంబర్ 30 నుంచి పూణే వేదికగా ప్రారంభమై, డిసెంబర్ చివరి వరకు ముంబైలో కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య టీ20, వన్డేలతో పాటు రెడ్ బాల్ (మల్టీ-డే) ఫార్మాట్ మ్యాచ్లు కూడా జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం ప్రకటించిన జట్లలో పలువురు యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులకు కూడా… -
Team India Bangladesh Tour: నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్కు భారత జట్టు..! పూర్తి వివరాలు ఇవే..
Team India Bangladesh Tour: సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) త్వరలోనే బంగ్లాదేశ్ పర్యటనకు (Bangladesh Tour) వెళ్లే అవకాశం కనిపిస్తోంది. గతంలో రెండుసార్లు వాయిదా పడిన ఈ పర్యటనను ఈ కొత్త ఏడాది అంటే జనవరి 2027లో నిర్వహించేలా బోర్డులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య 6 మ్యాచ్ల వైట్ బాల్ సిరీస్ (White-ball Series) జరగనుంది. ఈ పర్యటనపై భారత… -
IPL Players Retention Fee: ఐపీఎల్లో మరో సంచలనం.. రూ.40 కోట్లు కావాలంటున్న టాప్ ప్లేయర్లు!
IPL Players Retention Fee: ఐపీఎల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకోబోతోందా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న మెగా వేలానికి ముందే కొందరు స్టార్ ఆటగాళ్లు తమ రిటెన్షన్ ఫీజు విషయంలో భారీగా డిమాండ్లు చేస్తున్నట్లు సమాచారం. తమను జట్టులో కొనసాగించాలంటే.. రూ.40 కోట్లు చెల్లించాలని కొన్ని ఫ్రాంచైజీల ముందు ప్రతిపాదించినట్లు క్రికెట్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్బజ్ కథనం ప్రకారం.. కొందరు టాప్ ప్లేయర్లు తమ రిటెన్షన్… -
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
IND vs SL 1st ODI in Vizag: భారత్, శ్రీలంక మధ్య జరగనున్న వన్డే సిరీస్లో తొలి మ్యాచ్ వేదిక మారింది. తొలుత ఈ మ్యాచ్ను ఢిల్లీలోని అరుణ్జైట్లీ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వేదికను విశాఖపట్నానికి మార్చింది. తొలి వన్డే మ్యాచ్ డిసెంబరు 13న విశాఖలోని ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఢిల్లీలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, స్టేడియంలో చేపట్టాల్సిన మరమ్మతు పనుల నేపథ్యంలో… -
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Sachin Tendulkar Makes Candid BCCI Remark: క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనకు నచ్చిన కెప్టెన్లు ఎవరో వెల్లడించారు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా టీమిండియా మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ పేర్లను చెప్పారు. ఈ ఇద్దరూ తన ఫేవరెట్ కెప్టెన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంటారని సచిన్ స్పష్టం చేశారు. తాజాగా రెడ్డిట్లో నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మాస్టర్ బ్లాస్టర్ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో…
తాజావార్తలు
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
-
VijayaSai Reddy: ఉగాది తర్వాత పాదయాత్ర.. విజయసాయి రెడ్డి కీలక ప్రకటన
-
Vrushakarma Trailer: ‘వృషకర్మ’లో పాటలు, లవ్ స్టోరీ లేవు.. కానీ 2 గంటల 40 నిమిషాలు ఊపిరి బిగపట్టాల్సిందే!
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!