Gautam Gambhir is set to be selected as Team India Head Coach: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఘోర అవమానం ఎదురైంది. బీసీసీఐ చేసిన టీమిండియా హెడ్ కోచ్ ప్రకటనపై ఎవరూ ఆసక్తి చూపలేదు. హెడ్ కోచ్ కోసం ఒకే ఒక్క దరఖాస్తు వచ్చిందని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రమే కోచ్ పదవి కోసం దరఖాస్తు చేస�