Ravi Shastri awarded CK Nayudu Lifetime Achievement Award భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అవార్డుల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 2022-2023 సంవత్సరానికి ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ (పాలీ ఉమిగ్రర్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు) అవార్డును అందుకున్నాడు. మహిళల కేటగిరీలో బెస్ట్ క్రికెటర్ అవార్డు దీప్తి శర్మ సొంతం చేసుకుంది. ఇక మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి జీవిత సాఫల్య…
BCCI Awards 2024: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, భారత పురుషుల క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రిలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్మానించనుంది. హైదరాబాద్‌లో ఈరోజు జరిగే బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో 2023 మేటి క్రికెటర్ (క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023) అవార్డుతో గిల్‌ను, జీవితకాల సాఫల్య పురస్కారంతో రవిశాస్త్రిని సత్కరించనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా 2019 తర్వాత…
BCCI Annual Awards 2024 in Hyderabad: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తన వార్షిక అవార్డుల కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించనుంది. జనవరి 23న హైదరాబాద్‌లో బీసీసీఐ అవార్డుల వేడుక జరగనుంది. ఈ వేడుకలకు భారత జట్టుతో పాటు ఇంగ్లండ్ ప్లేయర్స్ కూడా హాజరుకానున్నారు. 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా జనవరి 25 నుంచి ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. బీసీసీఐ అవార్డుల వేడుక సమయానికి ఇంగ్లండ్ ప్లేయర్స్…