ఏపీ మంత్రి వర్గాన్ని విస్తరించనున్నట్లు ఇటీవల సీఎం జగన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆశవాహులు మంత్రి వర్గంలో చోటు దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ వర్గాల పై వైసీపీ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. కొత్త క్యాబినెట్‌లో బీసీ, ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత పెరుగనుంది. ఈ క్రమంలో కాసేపట్లో బీసీ మంత్రుల కీలక సమావేశం నిర్వహించనున్నారు. క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు భేటీ బీసీ మంత్రులు…