2024 సంక్రాంతి సీజన్ కంప్లీట్ అయ్యింది… ఈ సీజన్ లో ఫెస్టివల్ హాలిడేస్ ని క్యాష్ చేసుకోవడానికి మహేష్ బాబు, నాగార్జున , వెంకటేష్, తేజ సజ్జ లాంటి హీరోలు తమ సినిమాలని రిలీజ్ చేసారు. ఈ హీరోల్లో తేజ సజ్జ, మహేష్ బాబు డబుల్ సెంచరీలు కొట్టగా… నాగార్జున హాఫ్ సెంచరీ కొట్టాడు, వెంకటేష్ ఆడియన్స్ ని మెప్పించలేకపోయాడు. తేజ సజ్జ ఇంకా స్లో అవ్వలేదు, అదే జోష్ లో కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. ఇండియా…