Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో దేవర సినిమాతో పరిచయం అవుతున్న ఈ భామ తాజాగా బవాల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ ధావన్ హీరోగా నితేష్ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీతోపాటు తెలుగు, తమిళంలో కూడా నేరుగా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేశారు.