Bathukamma 2024: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక. ఇది ప్రకృతితో మమేకమైన పండుగ. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా జానపద పాటలతో ఆడుతూ పాడుతు చేసుకునే గొప్ప పండు.
దసరా, బతుకమ్మ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్, స్టార్ మా, సీరియల్ నటులు... తమ అభిమాన ప్రేక్షకులతో కలిసి నగరంలోని వివిధ ప్రాతాలలో దుర్గా పూజా మండపాల వద్దకు సందడి చేశారు.
ఖమ్మం జిల్లా కొమ్ముగడెం గ్రామం సత్తుపల్లి నియోజక వర్గంలో మాజీ ఎంపీ పొంగులేని వర్గీయుడైన సర్పంచ్ మాగంటి కృష్ణ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుండగా.. ఎమ్మెల్యే సండ్రా వర్గీయులు అడ్డుకున్నారు.