‘బాహుబలి, రేసుగుర్రం, దువ్వాడ జగన్నాథం, మళ్ళీరావా’ వంటి చిత్రాలలో బాలనటుడిగా మెప్పించిన సాత్విక్ వర్మ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివ దర్శకత్వంలో రమేశ్ గనమజ్జి నిర్మిస్తున్న ‘బ్యాచ్’ మూవీలో సాత్విక్ వర్మ హీరోగా నటిస్తున్నాడు. రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించార�