ఆ డైరెక్టర్ మెగా ఫోన్ పక్కన పెట్టేశాడా..? హీరోగా హిట్స్ చూడటంతో దర్శకత్వంపై ఇంట్రస్ట్ చూపట్లేదా..? ఏడాదిలో ఐదారు సినిమాలు ఎలా సాధ్యం అవుతుందబ్బా..? స్టార్ హీరోలకు దక్కని హిట్ సీక్రెట్ ఏమై ఉంటుందంటారు..? నెక్ట్స్ ప్రాజెక్ట్ సంగతేంటో..? అనే చర్చలు సాగుతున్నాయి. ఓటీటీ ప్రపంచం వచ్చాక.. మాలీవుడ్ హీరోలంతా.. మన హీరోలుగా మారిపోయారు. వారిలో ఒకరు బాసిల్ జోసెఫ్. హి ఈజ్ నాట్ ఎ యాక్టర్.. మల్టీ టాలెంటర్. డైరెక్టర్, సింగర్, రైటర్ ఇలా 24…