ఓరుగల్లు తూర్పు వార్ ముదిరిందా? పొలిటికల్ పోరులో పోలీస్ అఫీసర్స్ బలవబోతున్నారా? తాజా పరిణామాలు ఏం చెబుతున్నాయి? ఎత్తుకు పై ఎత్తుల రాజకీయంలో ఎవరు ఇరుక్కోబోతున్నారు? వేరు కుంపట్లు లోకల్ కాంగ్రెస్‌ను ఎటువైపు తీసుకెళ్తున్నాయి? మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఇప్పటికే ఉన్న వేరు కుంపట్లు ఇప్పుడు గట్టిగా రాజుకుంటున్నాయి. కొండా అనుచరుడు నల్లగొండ రమేశ్ తాజాగా ఎమ్మెల్సీ బస్వరాజు…