RGUKT: 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి బాసర, మహబూబ్ నగర్ ఆర్జీయూకేటీ (RGUKT)లో ఎంపికైన విద్యార్థుల తొలి జాబితాను విడుదల చేశారు సంబంధిత అధికారులు. ఈ విషయాన్ని ఇంచార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్, OSD ప్రొఫెసర్ మురళిదర్శన్ సంయుక్తంగా ప్రకటించారు. మొత్తం 20,258 దరఖాస్తులు రాగా.. మొదటి విడతగా 1,690 మంది విద్యార్థుల ఎంపిక జరిగింది. Read Also: WCL 2025: మరోసారి WCL టోర్నీ.. టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..? ఈ ఎంపికలో…