ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని అన్నారు పెద్దలు.. అంటే.. జీవితంలో కీలకమైన ఘట్టాలే కాదు.. ఖర్చుతో కూడుకున్న పని కూడా.. ఇక, ఈ రోజుల్లో పెళ్లి చేయాలంటే అంత ఈజీ కాదు అనేలా ఉంది పరిస్థితి.. పెరిగిపోయిన ఖర్చులకు తోడు వరకట్నాలు ఓ ఆడపిల్ల తల్లికి భారంగా మారిపోయాయి.. ఉన్నది ఏదో అమ్మితే తప్ప.. కూతుళ్ల పెళ్లి చేయలేని పరిస్థితులు వచ్చాయి.. వరకట్నం చట్టరిత్యా నేరం అయినా.. అదిలేకుండా పెళ్లిళ్లు మాత్రం జరగడం…