వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడి ప్రతాపం తట్టుకోవడం కష్టమే.. ఉదయం పూట కూడా బయటకు వెళ్లాలంటే బయపడుతున్నారు.. రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి.. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే.. అయితే వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యం పై కాస్త శ్రద్ద తీసుకోవాలి.. నీటిని మాత్రమే తాగితే సరిపోదు.. బార్లీ గింజలు వేడి తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. కొందరు మజ్జిగను…