Barinder Sran Retirement: టీమిండియా పేసర్ బరీందర్ శ్రాన్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. 31 ఏళ్ల శ్రాన్ భారత్ తరఫున ఆరు వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. వన్డేల్లో ఏడు వికెట్లు, టీ20ల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. 2016 జూన్ 20న ఎంఎస్ ధోనీ నాయకత్వంలో జింబాబ్వేపై అరంగేట్రం చేశాడు. తొలి టీ20 మ్యాచ్‌లో కేవలం 10 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో…