యూపీ రాష్ట్రం బరేలీ జిల్లా ఫరీద్‌పూర్ ప్రాంతంలోని నాదల్‌గంజ్ గ్రామంలో ఓ హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక కొడుకు తన భార్యతో కలిసి తన తండ్రి, సవతి సోదరుడిని దారుణంగా హత్య చేశాడు. దీనికి ఆస్తి తగాదాలే కారణమని చెబుతున్నారు. నిందితుడు తండ్రి, సోదరుడిని కారుతో తొక్కించి చంపాడు. భార్య భర్తను పక్కా ప్లాన్‌తో హత్య చేసేలా ఉసిగొలిపిందని తేలింది. ఈ ఘటన తర్వాత గ్రామంలోని అందరూ షాక్ అయ్యారు.
Blackmail: బ్లాక్‌మెయిల్, శారీరక హింసను ఎదుర్కొంటున్న మహిళ, ఓ వ్యక్తిని హత్య చేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ బరేలీలో జరిగింది. అతడితో సెక్స్ చేస్తున్న సమయంలో, గొంతు కోసి హతమార్చింది. తనను లైంగిక చర్యల కోసం బ్లాక్‌మెయిల్ చేస్తుండటంతోనే హత్యకు పాల్పడినట్లు మహిళ వెల్లడించింది. తనకు వేరేమార్గం లేకపోయిందని పోలీసులకు తెలిపింది. మరణించిన వ్యక్తిన ఇక్బాల్‌గా గుర్తించారు. మృతదేహం అతడి ఇంటికి సమీపంలో దొరికిన 2 రోజుల తర్వాత హత్య చేసిన 32 ఏళ్ల మహిళని…