Home
Baramati
Baramati News
-
Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..
Plane Crash: మహారాష్ట్ర బారామతి ఎయిర్ ఫీల్డ్లో మరో విమానం కుప్పకూలింది. ఆదివారం ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ట్రైనింగ్ విమానం రన్వే దాటి వెళ్లింది. మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదం జరిగిన 7 నెలల తర్వాత మరో ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో విమానం దెబ్బతిన్నప్పటికీ, పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు శిక్షణా కార్యక్రమంలో… -
Sunetra Pawar: పోలింగ్కు ముందే విక్టరీ.. బారామతిలో సునేత్ర పవార్ ‘పవర్’!
Sunetra Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో పవార్ కుటుంబం తన పట్టును మరోసారి నిలబెట్టుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం తర్వాత ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి బారామతి సీటు పవార్ కుటుంబానికి కంచుకోటగా చెబుతుంటారు. అజిత్ పవార్ ఇక్కడి నుంచి వరుసగా ఎనిమిది సార్లు విజయాన్ని సాధించారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో… -
Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..
Baramati By-Election: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. అయితే, ఆయన మరణంతో బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి బై ఎలక్షన్స్ అనివార్యమయ్యాయి. ఈ స్థానం నుంచి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీలో నిలబడ్డారు. -
Ajit pawar: బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తి.. హాజరైన అమిత్ షా, రాష్ట్ర మంత్రులు
దివంగత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ గ్రౌండ్లో అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు తరలివచ్చారు. -
Ajit Pawar Plae Crash: ‘‘నాన్నా.. డిప్యూటీ సీఎంతో బారామతి వెళ్తున్నా’’.. కో-పైలట్ చివరి మాటలు
బారామతి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు సహాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ దుర్ఘటన దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసింది. -
Ajit Pawar: అజిత్ పవార్ను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నం.. చివరికేమైందంటే..!
బారామతి విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోవడం పట్ల రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
Ajit Pawar Plane crash: సమస్యను ముందే గుర్తించిన పైలట్.. మూడోసారి ల్యాండింగ్ చేస్తుండగా..!
బారామతి విమాన ప్రమాదం మహారాష్ట్రలో తీవ్ర విషాదాన్ని నింపింది. విమానం కూలి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కార్యకర్తలు, నాయకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
Ajit Pawar: పూణెకు రానున్న అజిత్ పవార్ మృతదేహం..! భారీగా తరలివస్తున్న అభిమానులు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతదేహం పూణెకు తరలించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. పూణెలో ఆయన నివాసానికి భార్య, పిల్లలు, బంధువులు చేరుకుంటున్నారు. ఇక ఢిల్లీ నుంచి శరద్ పవార్, సుప్రియా సూలే పూణెకు బయల్దేరారు. -
Ajit Pawar: సీఎం ఫడ్నవిస్కు మోడీ, అమిత్ షా ఫోన్.. అజిత్ పవార్ మృతిపై ఆరా
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం యావత్తు భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. -
Ajit Pawar: అజిత్ పవార్ రాజకీయ చరిత్ర ఇదే..!
ఎన్సీపీ నాయకుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం చెందారు. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. ఆయన మరణవార్త తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Varanasi Theatrical Rights: రికార్డు డీల్.. ‘వారణాసి’ థియేట్రికల్ రైట్స్ను సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్!
-
Onion Prices: సామాన్యుడి కంట కన్నీరు.. భగ్గుమంటున్న ఉల్లి ధరలు..!
-
Srisailam Karthika Mahotsavam: కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
-
Suryakumar Yadav: మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు.. సూర్యకుమార్కు ముంబై పగ్గాలు..!
-
IPL 2027: అతడిని ఆల్రౌండర్గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
ట్రెండింగ్
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!
-
World Science Day : సైన్స్ అంటే లాబ్స్, ఈక్వేషన్లే కాదు భయ్యా.. పీస్ అండ్ ప్లానెట్ ప్రొటెక్షన్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!