Ajit Pawar Plane crash: సమస్యను ముందే గుర్తించిన పైలట్.. మూడోసారి ల్యాండింగ్ చేస్తుండగా..!
- బారామతి విమాన ప్రమాదం
- సమస్యను ముందే గుర్తించిన పైలట్
- మూడోసారి ల్యాండింగ్ చేస్తుండగా ఘటన
- రంగంలోకి దర్యాప్తు సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బారామతి విమాన ప్రమాదం మహారాష్ట్రలో తీవ్ర విషాదాన్ని నింపింది. విమానం కూలి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కార్యకర్తలు, నాయకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇక అజిత్ పవార్ మృతికి సంతాపంగా మూడు రోజులు రాష్ట్ర ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది.
ప్రమాదాన్ని ముందే గుర్తించిన పైలట్..
అజిత్ పవార్.. బారామతి నియోజకవర్గంలో బుధవారం అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉదయం 8:10 గంటలకు ముంబై నుంచి బారామతికి బయల్దేరారు. అయితే మార్గమధ్యలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా పైలట్ గ్రహించాడు. దీంతో బారామతి విమానాశ్రయంలో ఉదయం 8:42 నిమిషాలకు ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం రెండోసారి కూడా ప్రయత్నించారు. మూడోసారి 8:45 గంటలకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా విమానం కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. విమానం కూలగానే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మంటల్లో కాలిపోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి.
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!

ఇక ప్రమాదంపై దర్యాప్తు సంస్థ ఏఏఐబీ రంగంలోకి దిగింది. ప్రమాదానికి గల కారణాలపై అన్వేషించనుంది. అయితే ల్యాండింగ్ సమయంలో లైటింగ్ సరిగ్గా లేకపోవడంతోనే మొదటి సారి విఫలయత్నం అయిందని.. రెండోసారి కూడా అలాగే జరిగిందని.. మూడోసారి ఉదయం 8:45 గంటలకు రాడర్ నుంచి సిగ్నల్ కట్ అయిపోయింది. దీంతో వెంటనే భూమిని ఢీకొట్టి కూలిపోయినట్లుగా భావిస్తున్నారు.
Indian media reporting the crash of a business jet this morning has claimed the life of Maharashtra Deputy Chief Minister Ajit Pawar and 4 others. The aircraft was attempting a second approach to Baramati Airport when it crashed. https://t.co/0RKiD9sZVU pic.twitter.com/1kcoWgc3I1
— Flightradar24 (@flightradar24) January 28, 2026
తాజావార్తలు
-
Relationship Blindness: ప్రేమ ఉన్నా మాటలే లేవా?
-
BC Reservations: 34 శాతం బీసీ కోటాపై ఉత్కంఠ.. రిజర్వేషన్ల డేటా సమర్పించాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
-
Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
ట్రెండింగ్
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!