Ajit Pawar: అజిత్ పవార్‌ను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నం.. చివరికేమైందంటే..!
- బారామతి విమాన ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు
- ఎయిర్‌పోర్టుకు 100 మీటర్ల దూరంలో ప్రమాదం
- కూలిపోతున్నట్లుగా గమనించిన స్థానికులు
- అజిత్ పవార్‌ను కాపాడేందుకు యత్నించి విఫలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బారామతి విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోవడం పట్ల రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇక బారామతిలో విమాన ప్రమాదాన్ని స్థానికులు ముందే గమనించారు. బారామతి విమానాశ్రయానికి 100 మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. విమానం కింద వరకు రావడాన్ని స్థానికులు గమనించారు. విమానం కూలిపోయేలా ఉందని భావించిన స్థానికులు అలా చూస్తూనే ఉన్నారు. ఇంతలోనే పెద్ద శబ్దం వచ్చి కూలిపోయిందని తెలిపారు. అయితే విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయని.. ఆ సమయంలో రెండు మృతదేహాలు దూరంగా పడినట్లుగా చెప్పారు. ప్రమాదం తర్వాత కూడా నాలుగైదు సార్లు శబ్దాలు వచ్చినట్లుగా తెలిపారు. చేతివాచీ, కళ్లద్దాలను బట్టి అజిత్ పవార్‌లా ఉన్నారని గమనించి బయటకు లాగేందుకు ప్రయత్నించామని.. బయటకు లాగినా ప్రయోజనం లేకుండా పోయిందని.. అప్పటికే అజిత్ పవార్ చనిపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన మమ్మల్ని కలిచి వేసింనది ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
Also Read
- Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
- Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
అజిత్ పవార్‌కు బారామతి నియోజకవర్గంలో బుధవారం అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉదయం 8:10 గంటలకు ముంబై నుంచి బారామతికి బయల్దేరారు. అయితే మార్గమధ్యలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లుగా పైలట్ గ్రహించాడు. దీంతో బారామతి విమానాశ్రయంలో ఉదయం 8:42 నిమిషాలకు ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం రెండోసారి కూడా ప్రయత్నించారు. మూడోసారి 8:45 గంటలకు ప్రయత్నిస్తుండగా రాడర్‌తో సంబంధాలు తెగిపోయి విమానం కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. విమానం కూలగానే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మంటల్లో కాలిపోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి.
#WATCH | Maharashtra | Wreckage of aircraft at the crash site in Baramati. The plane carried five people, including Maharashtra Deputy CM Ajit Pawar, all of whom died in the plane crash pic.twitter.com/ZZW81elKin
— ANI (@ANI) January 28, 2026
#WATCH | Crash landing in Baramati | Five people onboard the Mumbai-Baramati charter plane, including Maharashtra Deputy CM Ajit Pawar, died as per initial information by the DGCA.
Visuals from the spot. pic.twitter.com/6MHqTi6gna
— ANI (@ANI) January 28, 2026
#WATCH | Maharashtra | Huge crowd gathers outside Baramati hospital as mortal remains of Maharashtra Deputy CM and NCP leader, Ajit Pawar, have been brought here
He died in a charter plane crash while travelling from Mumbai to Bramati this morning. pic.twitter.com/xVcbIwxJIQ
— ANI (@ANI) January 28, 2026
తాజావార్తలు
-
Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
-
Suvendu Adhikari: బంగ్లాదేశ్ గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న బెంగాల్ సీఎం.. అక్రమ వలసదారుల తాట తీస్తున్నాడుగా!
-
Kavya Maran: “ఓడినా తల ఎత్తుకుని వెళ్తాన్నాం”.. SRH టీమ్‌లో ధైర్యం నింపిన కావ్యా మారన్.. వైరల్ వీడియో
-
Nandamuri Tejaswini: డాన్స్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేసిన బాలకృష్ణ చిన్న కుమార్తె.. వీడియో వైరల్
-
HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..