బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబోట్లవారిపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్, స్కూటీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో స్కూటీపై వెళ్తున్న అత్త, అల్లుడు, కూతురు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు, కర్నూలు, రహదారిలో లారీ వేగంగా వచ్చి ఆటోని ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ఐదుగురు మరణించారు.. ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందగా మరొక ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. సంతమాగులురు రోడ్డు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా పల్నాడు జిల్లా…