బీటెక్ పూర్తి చేసి జాబ్ సెర్చ్ లో ఉన్నవారికి గోల్డెన్ ఛాన్స్. మీరు బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకుంటే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఇటీవల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 172 పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర…