Bank of Baroda: బ్యాంకింగ్ ఉద్యోగార్ధులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) 2025 సంవత్సరానికి సంబంధించి స్థానిక బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి 2500 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ మానేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-I (JMG/S-I) ఈ పోస్టులు ఇందులో ఉండబోతున్నాయి. ఈ ఉద్యోగాలకోసం దరఖాస్తు ప్రక్రియ జూలై 4, 2025 నుండి ప్రారంభమై జూలై 24, 2025 వరకు కొనసాగుతుంది. ఈ ఉద్యోగానికి అర్హతగా అభ్యర్థులు ఏదైనా సంబంధిత…