బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సైబర్ సెక్యూరిటీ రిస్క్ మొదలైన పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 330 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, BE, BTech, ME, MTech లేదా కంప్యూటర్ సైన్స్‌లో…