Bank Locker: ఏ వ్యక్తి అయినా వారి పేరు మీద ఏ బ్యాంకులోనైనా లాకర్‌ని తీసుకోవచ్చు. అక్కడ వారికి ఇప్పటికే బ్యాంకింగ్ ఖాతా ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా లాకర్ ను తీసుకోవచ్చు. కానీ., బ్యాంకు లాకర్ నిబంధనల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. బ్యాంక్ లాకర్ ఒప్పందం, దానికి అయ్యే ఛార్జీలు, లాకర్లకు సంబంధించిన కస్టమర్ల హక్కులను ఒకసారి చూద్దాం. బ్యాంక్ లాకర్ నియమాలకు సంబంధించిన ఈ 5 విషయాల…
RBI New Rules on Bank Locker: బ్యాంక్ లాకర్లపై ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది.. దొంగతనం, దోపిడీ, అగ్నిప్రమాదం మరియు ఇతర అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి ప్రజలు తమ విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచడానికి ఇష్టపడతారు. ఇందుకోసం వార్షిక అద్దె కూడా చెల్లిస్తున్నారు. ఒక్కసారి ఊహించుకోండి, లాకర్‌ను తెరిచినప్పుడు, అందులో ఉంచిన డబ్బు మొత్తం చెడిపోయినట్లు లేదా దొంగిలించబడినట్లు కనుగొనబడింది.. అయితే, బ్యాంకు కూడా దానికి బాధ్యత వహించడానికి నిరాకరిస్తే ఏమి జరుగుతుంది..? బాధితుడు…