Home
Bank Holidays
Bank Holidays News
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
అన్ని శనివారాలు బ్యాంకులకు సెలవులు అంటూ తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసినట్లుగా ఒక గెజిట్ చక్కర్లు కొడుతోంది. ఎస్బీఐతో సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి శనివారం సెలవు దినంగా ప్రకటించిందని వార్త హల్చల్ చేస్తోంది. -
Bank Holiday List: వచ్చే వారం బ్యాంకుకు వెళ్తున్నారా? వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు క్లోజ్! ఎందుకో తెలుసా?
Bank Holiday List: వచ్చే వారం బ్యాంకులకు వెళ్లాలనుకునే వారికి అలర్ట్. జూన్ 22 నుంచి 28 మధ్య వచ్చే వారంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులు దేశవ్యాప్తంగా మొత్తం నాలుగు రోజుల పాటు క్లోజ్ కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిలీజ్ చేసిన జూన్ నెలకు సంబంధించిన సెలవుల లిస్ట్ ప్రకారం.. జాతీయ, ప్రాంతీయ, మతపరమైన పండుగలతో పాటు శని, ఆదివారాల సెలవులు ఇందుకు కారణం. అయితే ఆర్బీఐ నిబంధనల ప్రకారం… -
Bank Holidays: బ్యాంకులకు వరుస సెలవులు.. వరుసగా మూడు రోజులు.
వరుస సెలవుల కారణంగా వచ్చే వారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు మూడు రోజుల పాటు విరామం కలగనుంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం (మార్చి ఆఖరు) కావడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతుంటాయి. అయితే, పండుగలు , వారాంతపు సెలవులు ఒకేసారి రావడంతో ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వచ్చే శుక్రవారం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా బ్యాంకులకు ప్రభుత్వ సెలవు ఉంది. ఆ తర్వాతి రోజు నాలుగో… -
October Bank Holidays List: వచ్చే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే?
ఈ సంవత్సరం, దసరా నుండి దీపావళి వరకు అన్ని పండుగలు అక్టోబర్‌లోనే ఉన్నాయి. తత్ఫలితంగా, అక్టోబర్ నెల సెలవులతో నిండి పోయింది. వచ్చే నెలలో బ్యాంకులకు భారీ సెలవులు ఉంటాయని భావిస్తున్నారు. వచ్చే నెలలో ఏదైనా బ్యాంకు పని ఉన్నట్లైతే ముందుగా బ్యాంకు సెలవుల క్యాలెండర్‌ను తనిఖీ చేయండం బెటర్. RBI క్యాలెండర్ ప్రకారం, అక్టోబర్ నెలలో బ్యాంకులు 15 రోజులు మూసివేయబడతాయి. ఇందులో గాంధీ జయంతి, దీపావళి, కొన్ని రాష్ట్ర సెలవులు కూడా ఉన్నాయి. బ్యాంకు… -
Bank Holidays In September 2025: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. ఈ నెలలో సగం రోజులు సెలవులే
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. సెప్టెంబర్ లో సగం రోజులు అంటే 15 రోజులు సెలవులు ఉండనున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ నెలకు సంబంధించిన సెలవుల లిస్ట్ ను రిలీజ్ చేసేంది. సెప్టెంబర్ 2025లో, భారతదేశం అంతటా ప్రాంతీయ పండుగలు, రాష్ట్ర ఉత్సవాలు, వారాంతపు సెలవుల కారణంగా బ్యాంకులు మూసిఉండనున్నాయి. ఆర్బిఐ ప్రకారం, నెలలో రెండవ నాల్గవ శనివారాలు, అలాగే ఆదివారాలు బ్యాంకులు మూసివేయబడతాయి. కానీ వినియోగదారులు డిజిటల్ లావాదేవీల ద్వారా ఆర్థిక సేవలను నిర్వహించుకోవచ్చు. సెలవు… -
Bank holidays in May 2025: వచ్చే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
బ్యాంకు సేవలు వినియోగించుకునే వారు ఎప్పటికప్పుడు బ్యాంకు రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలి. సెలవులు ఎప్పుడున్నాయో తెలుసుకుని ఉండాలి. లేదంటే మీ పనుల్లో జాప్యం జరగొచ్చు. లేదా ఆర్థికంగా నష్టం కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. వచ్చే మే నెలలో కూడా భారీగా బ్యాంకు హాలిడేస్ ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల వారీగా అధికారిక సెలవు క్యాలెండర్ ప్రకారం.. మేలో 13 రోజులు సెలవులు ఉండనున్నాయి. బ్యాంకు సెలవులు… -
Bank Holidays: ఏప్రిల్ నెలలో తెలుగు రాష్ట్రాల బ్యాంకుల సెలువు లిస్ట్ ఇదే!
Bank Holidays: భారతదేశంలో బ్యాంకింగ్ రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ, సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటూ ముందుకు సాగుతోంది. ఒకప్పుడు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించాలంటే బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండేది. అయితే ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రావడంతో బిల్లులు చెల్లించడం, డబ్బు బదిలీ చేయడం, ఖాతాల వివరాలను తనిఖీ చేయడం వంటి లావాదేవీలు చాలా సులభమయ్యాయి. అయితే బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం పొందడం, లాకర్ సదుపాయం ఉపయోగించడం, ఇలా కొన్ని… -
Bank Holidays: ఫిబ్రవరిలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే?
ఇంకో వారం రోజుల్లో జనవరి నెల కాల గర్భంలో కలిసిపోనున్నది. కొత్త నెల ప్రారంభం కాబోతున్నది. కాగా ప్రతి నెల మదిరిగానే వచ్చే నెల ఫిబ్రవరిలో కూడా బ్యాంకు హాలిడేస్ ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెల బ్యాంకు సెలవులను ప్రకటిస్తుందన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరీ నెలకు సంబంధించిన సెలవుల లిస్ట్ రిలీజ్ అయ్యింది. ఫిబ్రవరి నెల 28 రోజుల్లో దాదాపు సగం రోజులు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో… -
Bank Holidays List 2025: ఈ ఏడాది తెలంగాణలో బ్యాంక్ సెలవుల లిస్ట్ ఇదే.. మొత్తం ఎన్ని రోజులంటే?
ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య పెరిగిపోయింది. కస్టమర్లు బ్యాంకు రూల్స్, సెలవుల గురించి తెలుసుకుని ఉండాలి. లేదంటే మీ పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాగా ప్రతి సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సెలవుల జాబితాను ప్రకటిస్తూ ఉంటుంది.అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టీ మారుతూ ఉంటాయి. ఈ ఏడాది కూడా ఆర్బీఐ సెలవులను ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం తెలంగాణ… -
Sankranti Holidays: ఏపీలో వారికి మరో రోజు సెలవు.. ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు మరో రోజు సెలవుగా ప్రకటించింది.. దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది.. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవో 73 జారీ చేశారు. అయితే, కనుమ రోజు సెలవు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి చేయగా.. దీంతో, కనుమ రోజు అంటే జనవరి 15వ తేదీన ప్రభుత్వ సెలవుగా ఖరారు చేశారు..
తాజావార్తలు
-
Bangladesh: ‘‘షేక్ హసీనా వీడియో, RAW ఏజెంట్’’.. సంచలనంగా బంగ్లా మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మరణం!
-
Bunny – Pooja: బన్నీ సినిమాను పూజా హెగ్డే రిజెక్ట్ చేసిందా? లైవ్ కాల్లో షాకింగ్ ట్విస్ట్!
-
Arnab Cyclone Damages : అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ
-
Samantha: 9వ నెలలోనూ సమంత తగ్గేదేలే.. జిమ్‌లో కసరత్తు వీడియో వైరల్!
-
Stroke: తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, శరీరంలో తిమ్మిర్లు.. స్ట్రోక్‌కి సంకేతాలా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!