Bank Holidays: బ్యాంకులకు వరుస సెలవులు.. వరుసగా మూడు రోజులు.
- రేపటి నుంచి వరుస సెలవులు..
- మళ్లీ సోమవారం తెరుచుకోనున్న బ్యాంకులు..
- యథావిధిగా పనిచేయనున్న డిజిటల్ సేవలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస సెలవుల కారణంగా వచ్చే వారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు మూడు రోజుల పాటు విరామం కలగనుంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం (మార్చి ఆఖరు) కావడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతుంటాయి. అయితే, పండుగలు , వారాంతపు సెలవులు ఒకేసారి రావడంతో ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వచ్చే శుక్రవారం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా బ్యాంకులకు ప్రభుత్వ సెలవు ఉంది. ఆ తర్వాతి రోజు నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. ఇక ఆదివారం ఎలాగూ వారాంతపు సెలవు. ఈ విధంగా శుక్ర, శని, ఆదివారాల్లో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. తిరిగి సోమవారం మాత్రమే పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
Also Read
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
Also Read:Sad: పాల కోసం ఏడ్చిన చిన్నారి.. గొంతు నులిమి చంపేసిన కసాయి తల్లి..
బ్యాంకుల భౌతిక కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల ప్రధానంగా చెక్ క్లియరెన్స్‌లు, డిమాండ్ డ్రాఫ్ట్‌ల జారీ, కేవైసీ (KYC) అప్‌డేషన్, డాక్యుమెంట్ సబ్మిషన్, లోన్ ప్రక్రియల వంటి వ్యక్తిగత సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. అత్యవసరంగా బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన పని ఉన్నవారు సోమవారం వరకు వేచి చూడక తప్పదు.
బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ.. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ATM కేంద్రాల్లో నగదు లభ్యతపై బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ.. రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆన్‌లైన్ లావాదేవీల కోసం Net Banking, Mobile Banking, UPI (PhonePe, GPay) వంటి సేవలను వినియోగించుకోవచ్చు. అలాగే IMPS, NEFT వంటి ఫండ్ ట్రాన్స్‌ఫర్ సేవలు డిజిటల్ పద్ధతిలో నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!