ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను ప్రకటించింది. అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతాయని గమనించాలి. నవంబర్ లో మొత్తం 12 బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. ఈ సెలవుల్లో ప్రభుత్వ సెలవులు, అలాగే రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు ఉన్నాయి. ఈ సెలవు రోజుల్లో కూడా ATM, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్…
Rs.2000Note: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2000నోటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నోట్లను మార్చుకునేందుకు ప్రజలకు సెప్టెంబర్ 30వరకు టైం ఇచ్చింది.