పెళ్ళైన ప్రతి మహిళలు ఖచ్చితంగా గాజులు, బొట్టు, పూలు ఉండటం సహజం.. అయితే గాజులు వేసుకోవాలని పెద్దలు పదే పదే చెబుతుంటారు.. గాజులు మనకు రక్షణగా ఉంటాయి. మహిళలు చేతుల కి గాజులు వేసుకుంటే ఏ కీడు జరగదు. అప్పుడే పుట్టిన పిల్లలకి నల్ల గాజులు వేస్తుంటారు. అలా చేయడం వల్ల దిష్టి తగలదు. దోషాలు వంటివి కూడా రాకుండా ఉంటాయి అని పండితులు చెబుతున్నారు.. అమ్మాయిలు అమ్మవారికి ప్రతి రూపాలు.. చేతికి నిండుగా గాజులు ధరిస్తే…