Home
Bangladesh Women Cricket
Bangladesh Women Cricket News
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
Asian Games 2026: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్లో భారత్ అదరగొట్టింది. బంగ్లాదేశ్తో జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా 114 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ఫైనల్కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌటైంది. భారత్ భారీ స్కోరు సాధించడంలో షఫాలీ వర్మ కీలక పాత్ర… -
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. Women’s Asia Cup 2026 ఫైనల్కు టీమిండియా.!
Women’s Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026లో భారత మహిళల జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. దుబాయ్లో జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై భారత్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు వచ్చిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ విషయానికి వస్తే..… -
Nigar Sultana: నేనేమైన హర్మన్ప్రీత్నా? బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..!
Nigar Sultana: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టులో తీవ్ర వివాదం రాజుకున్నా విషయం తెలిసిందే. ఆ జట్టు మాజీ పేసర్ జహానారా అలం చేసిన ఆరోపణలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. జహానారా 2024లో చివరిసారిగా బంగ్లాదేశ్ తరఫున ఆడగా.. కెప్టెన్ నిగార్ సుల్తానా జోటీ తన కంటే జూనియర్ ప్లేయర్లను కొట్టిందని సంచలన ఆరోపణలు చేసింది. జోటీ జూనియర్లను తరచూ కొడుతుందని ఆమె ఓ పత్రికకు తెలిపింది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్… -
Nigar Sultana: జూనియర్లను గదిలోకి పిలిచి.. బంగ్లా కెప్టెన్పై సీనియర్ పేసర్ ఆరోపణలు!
బంగ్లాదేశ్ మహిళా జట్టు ఫాస్ట్ బౌలర్ జహనారా ఆలమ్.. ఆ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీపై తీవ్ర ఆరోపణలు చేసింది. జూనియర్ ఆటగాళ్లను నిగర్ కొట్టేదని, కొన్నిసార్లు అయితే చెంప దెబ్బలు కూడా కొట్టేదని చెప్పింది. డ్రెస్సింగ్ రూమ్లో సరైన వాతావరణం కల్పించడంలో బంగ్లా కెప్టెన్ విఫలమైందని పేర్కొంది. చాలా మంది ప్లేయర్లు తమ బాధని చెప్పుకొని బాధపడేవారని జహనారా చెప్పుకొచ్చింది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఈ ఆరోపణలను ఖండించింది. గత ఏడాది… -
Women Cricketers : బుర్ఖా ధరించి క్రికెట్ పిచ్ లోకి మహిళా క్రికెటర్లు..
శ్రీలంక వేదికగా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 నిర్వహిస్తున్నారు. ఇందులో పలు దేశాలు పాల్గొంటున్నాయి. అయితే బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లు బుర్ఖా ధరించి క్రికెట్ పిచ్ పై ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also:Bike Accident: ట్రాక్ పై పడిపోయిన యువకుడు.. అనుకోకుండా వెనుక నుంచి రైలు… ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచ కప్లో న్యూజిలాండ్ బంగ్లాదేశ్ను 100 పరుగుల తేడాతో ఓడించింది . ఇప్పుడు,… -
Shorna Akter: 18 ఏళ్లకే నయా హిస్టరీ.. భళా షోర్నా అక్తర్!
ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచకప్ 2025లో థ్రిల్లింగ్ మ్యాచెస్ జరుగుతున్నాయి. విశాఖపట్నంలో జరిగిన గత మూడు మ్యాచ్లలోనూ రసవత్తర పోరులు జరిగాయి. సోమవారం జరిగిన బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా మ్యాచ్లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. బంగ్లాకు గెలిచే ఛాన్స్ వచ్చినా.. చివరి వరకు పోరాడి ప్రొటీస్ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్లో బంగ్లా యువ క్రీడాకారిణి షోర్నా అక్తర్ నయా హిస్టరీ క్రియేట్ చేసింది. Also Read: Gold Rate Today:…
తాజావార్తలు
-
Virat Kohli: తనను డకౌట్ చేసిన మాథ్యూ హెన్రీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్..
-
Credit Card Rule Changes: ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్.. రూల్స్ మారుతున్నాయ్.. కొత్త ఛార్జీలు వస్తున్నాయి..!
-
Keerthy Suresh: వెరీ టఫ్ కాంపిటీషన్.. మరోసారి రిస్క్ చేస్తోన్న ‘మహానటి’!
-
Dhurandhar 2 vs Ramayan: ‘ధురంధర్ 2’ వర్సెస్ ‘రామాయణ’.. రెండో శుక్రవారం కలెక్షన్లలో టాప్ మూవీ ఏదంటే?
-
AP Panchayat Elections: రామాలయ నిర్మాణం కోసం గ్రామస్తుల వినూత్న నిర్ణయం.! సర్పంచ్ పదవి వేలం..
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!