Bangladesh Set 335 Target to Afghanistan in Asia Cup 2023: ఆసియా కప్ 2023లో భాగంగా లాహోర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. బంగ్లా ఓపెనర్ మెహిది హసన్ మీరజ్ (112; 119 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టార్ బ్యాటర్ నజ్ముల్ హసన్ షాంటో (104; 105 బంతుల్లో 9 ఫోర్లు, 2…