Home
Bangladesh Air Force
Bangladesh Air Force News
-
Bangladesh: షేక్ హసీనా వీడియో వివాదం.. బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మృతి..
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా 2024 ఆగస్టులో దేశం విడిచి ఇండియాకు వస్తున్న సమయంలో, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆమె మిలిటరీ హెలికాప్టర్ ఎక్కుతున్న వీడియో అప్పుడు సోషల్ మీడియాలతో సంచలనంగా మారింది. ఈ వీడియోతో సంబంధం ఉందని భావిస్తున్న మాజీ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ కేఎం తహ్సీఫ్ సౌదీ ఇప్పుడు అనుమానాస్పదంగా మరణించారు. షేక్ హసీనా డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని ప్రకటించిన సమయంలో ఈ మరణం చోటుచేసుకుంది. ఢాకాలోని… -
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్ నడుస్తోంది. చైనా నుంచి 20 J-10CE యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సుమారు 2.3 బిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందం ఖరారైతే, ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ కుదుర్చుకున్న భారీ రక్షణ ఒప్పందంగా నిలుస్తుంది. బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్ తమ దళాన్ని పూర్తిగా ఆధునీకీకరించుకోవడం, వాయుదళ సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. దీని కోసమే చైనా నుంచి ఫైటర్ జెట్ల కొనుగోలు కోసం సిద్ధమవుతోంది. ముఖ్యంగా 2025 మేలో… -
Bangladesh: బంగ్లాదేశ్‌కు చైనా యుద్ధ విమానాలు.. భారత్‌కు సవాలేనా.?
Bangladesh: ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ చైనా తయారీ యుద్ధ విమానాలైన J-10CE ఫైటర్ జెట్లు 24 కొనుగోలు చేసే ప్లాన్ చేస్తోంది. ఆగస్టు నాటికి ఈ డీల్‌పై చైనా-బంగ్లాదేశ్ సంతకాలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ డీల్ ఓకే అయితే బంగ్లాదేశ్ వైమానిక దళ సామర్థ్యం మరింత పెరుగుతుంది. అయితే, ఇది భారత్‌కు ప్రమాదకరంగా మారింది. భారత సరిహద్దు దేశంలో చైనా ప్రాబల్యం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. J-10C ఎగమతి వెర్షన్‌గా J-10CE… -
Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌లో తాలిబాన్లు.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు..
Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్‌లో పాకిస్తాన్ మూలాలు బయటపడ్డాయి. నిషేధిత పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ తెహ్రిక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (TTP)తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ, బంగ్లాదేశ్‌లోని పలు వైమానిక స్థావరాలపై ఉన్నతాధికారులు దాడులు చేశారు. ఈ నెట్వర్క్ బయటపడటంతో భారీ ఎత్తున ప్రక్షాళనకు బంగ్లాదేశ్ పూనుకుంది. -
Pak–Bangladesh: “నాడు శత్రువులు.. నేడు దోస్తులు!”.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య బలపడుతున్న రక్షణ బంధాలు..
Pakistan–Bangladesh Defence Talks: పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ వైమానిక దళానికి జేఎఫ్–17 థండర్ యుద్ధ విమానాలు సరఫరా చేసే అంశంపై రెండు దేశాల వైమానిక దళాధిపతులు చర్చలు జరిపినట్టు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. అయితే ఈ విమానాల కొనుగోలు అంశంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. చైనా చెంగ్డు ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్, పాకిస్థాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ కలిసి అభివృద్ధి చేసిన జేఎఫ్–17 థండర్…
తాజావార్తలు
-
BYD Denza Z9 GT: భారత్‌లోకి BYD లగ్జరీ ఎలక్ట్రిక్ కారు Denza Z9 GT.. 1,156 PS పవర్, 599KM రేంజ్..!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
DA Hike 2026: జీతం, పెన్షన్, బకాయిలు.. 3% డిఏ/డిఆర్ పెంపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
-
Bhutan Lake Burst: భూటాన్‌లో భారీ గ్లేసియర్ సరస్సు బద్దలు.. అసోం, ఉత్తర బెంగాల్‌కు వరద ముప్పు
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!