BC Janardhan Reddy: బనగానపల్లెలో మొహర్రం వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, నవాబు వారసులైన మీర్ ఫజల్ అలీ ఖాన్ లు పాల్గొన్నారు. పట్టణంలోని ఆస్థానాలో హజరత్ అబ్బాస్ ఆలీ బంగారు పీర్లను కొలువుతీర్చారు. ఈ సందర్భంగా మంత్రి పూల షేర దట్టిని సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. Read Also:Bengaluru:…