బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హేమ బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో సినీనటి హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గురువారం ఆమెకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి ఆమెను విడుదల చేశారు.
Tollywood in Tension Due to Bangalore Rave Party Case : డ్రగ్స్, టాలీవుడ్ స్వయానా కవలలా? వాటి మధ్య బంధం అంతలాగా పెనవేసుకు పోయిందా? ఎక్కడ రేవ్ పార్టీ జరిగినా టాలీవుడ్ లో లింకులు ఎందుకు బయటపడుతున్నాయి? తమకు రేవ్ పార్టీలు, డ్రగ్స్ అంటే ఏంటో తెలియదని జీవించేస్తున్న తెలుగు తారలు ఇప్పుడేం చెబుతారు? ఇంతకీ టాలీవుడ్ డ్రగ్స్ కథకు అంతం ఎప్పుడు? Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ.. పోలీసులపై వేటు!! టాలీవుడ్…
Strict Action on Few Police Persons in Bangalore Rave Party Case: బెంగళూరులోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. రోజుకొక అంశం ఈ రేవ్ పార్టీ కేసు గురించి తెరమీదకు వస్తూనే ఉంది. తాజాగా ఈ కేసులో ముగ్గరు పోలీసు అధికారుల మీద వేటు పడింది. హెబ్బగోడి స్టేషన్‌కు చెందిన ముగ్గురు పోలీసు అధికారులని సస్పెండ్ చేశారు పై అధికారులు. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ ఏఎస్సై నారాయణస్వామి, హెడ్…