Actress Hema in Bangalore Rave Party 2024: బెంగళూరు రేవ్‌పార్టీలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రేవ్‌పార్టీకి హేమ హాజరయ్యారని బెంగళూరు పోలీసులు అంటుండగా.. ఆ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె అంటున్నారు. పార్టీ సమయంలో తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని హేమ సోమవారం ఓ వీడియో విడుదల చేయగా.. రేవ్‌పార్టీలో హైదరాబాద్‌కు చెందిన ఓ నటి ఉన్నారని ఈరోజు పోలీసులు ఓ వీడియో రిలీజ్ చేశారు.…
Bangalore CP React on Bangalore Rave Party 2024: బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫామ్ హౌస్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీ.. ఎప్పుగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయింది. ఈ విషయాన్ని బెంగళూరు సీపీ తెలిపారు. అనుమానితుల దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేశాం అని, డ్రగ్స్ కొనుగోలుదారులపై ప్రత్యేక చట్టం ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రేవ్‌పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చిన ఐదుగురిని అరెస్ట్ చేశాం అని బెంగళూరు సీపీ చెప్పారు. ‘సన్ సెట్ టు…