Bandla Ganesh Strucked in Hyderabad Traffic: నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక రకమైన ట్వీట్లు పెడుతూ కామెంట్లు చేస్తూ హడావుడి చేసే బండ్ల గణేష్ ఎరక్కపోయి ఇరుక్కున్నారు. అసలు విషయం ఏమిటంటే హైదరాబాదులో ఆయన ప్రయాణిస్తున్న కారు దాదాపు ఐకియా జంక్షన్ వద్ద రెండు గంటలసేపు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినట్లుగా ఆయన తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. కాబట్టి ఏదైనా పని ఉంటే తప్ప హైదరాబాద్ లో…