మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నటుడు బండ్ల గణేష్ స్వతంత్రంగా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.. మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా ఈరోజు నామినేషన్ దాఖలు చేశాడు. మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు బండ్ల గణేష్ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ‘మహానుభావులు అందరూ కూర్చొని 28 సంవత్సరాల క్రితం మా అసోసియేషన్ పెట్టారు. ప్రతి అధ్యక్షుడు బాగానే చేసారు. గత ప్రెసిడెంట్…