టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ ఏది మాట్లాడిన సంచలనమే. ముఖ్యంగా సినిమా ఫంక్షన్స్ లో బండ్ల గణేష్ మాట్లాడే స్పీచ్ లకు బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. ఆయన మైక్ అందుకున్నాడు అంటే ఎదో ఒక సంచలనం చేయాల్సిందే. గతంలో ఓ సినిమా ఈవెంట్ కు తనను పిలవలేదని త్రివిక్రమ్ ను అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇటీవల లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ నుద్దేశిస్తూ చేసిన కామెంట్స్…