Bandi sanjay comments on CM KCR: నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. మోదీని ఎదుర్కొనే ముఖం లేకే నీతి ఆయోగ్ మీటింగ్ కు గైర్హాజరు అవుతున్నారని విమర్శించారు. మీకు నీజాయితీ ఉంటే ఇవే అంశాలు నీతి ఆయోగ్ మీటింగ్ లో చెప్పాలని సవాల్ విసిరారు. నీతి ఆయోగ్ గొప్పదని వేనోళ్లలో పొగిడింది మీరు కాదా..? అని ప్రశ్నించారు. మీ ఏడుపంతా…