ఈ మ్యాచ్‌లో భాగంగా టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చిర్రెత్తిపోయింది. ఔట్ కాకుండా అంపైర్ ఔట్ ఇచ్చినందుకు సహనాన్ని కోల్పోయింది. బ్యాట్‌తో వికెట్లను కొట్టింది. భారత ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన నహిదా అక్తర్ బౌలింగ్‌లో మూడో బంతిని హర్మన్‌ప్రీత్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేసింది.
Delhi Metro: ఈరోజుల్లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు రీళ్లు తయారు చేస్తున్నారు. పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, డైలాగులు చెప్పడం ఇలా తమ ప్రతిభతో రీళ్లు తయారు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.
దేశంలో పారాసిటమాల్‌తో పాటు మరో 14 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) ఔషధాలను భారత ప్రభుత్వం నిషేధించింది. ఆ మందులకు చికిత్సాపరమైన సమర్థన లేదని పేర్కొంటూ మందులపై నిషేధం విధించింది.
Bichagadu : అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అన్నట్లుంది బిచ్చగాళ్ల పరిస్థితి. గతిలేక అడుక్కుంటుంటే అధికారులు ఇప్పుడు వారిని అడ్డుకుంటున్నారు. మరోసారి రోడ్లపై కనిపిస్తే కేసులు పెట్టి జైల్లో పెడతామని హెచ్చరిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో లోదుస్తుల ప్రకటనల్లో మహిళలను నిషేధిస్తూ చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆన్‌లైన్ వ్యాపార నిర్వాహకులు మరో మార్గాన్ని ఎంచుకున్నారు.
తందూరీ రోటీని ఇష్టంగా తినేవారికి ఓ చేదు వార్త. ఇకపై తందూరీ రోటీ దొరకదు. ఎందుకంటే ప్రభుత్వమే తందూరీ రోటీని బ్యాన్ చేసింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది.
Meat Ban: మాంసం ప్రియులకు కర్ణాటక షాక్ ఇచ్చింది. బెంగళూరులో జరుగుతున్న ‘ఏరో ఇండియా 2023’ ఎగ్జిబిషన్ దృష్ట్యా యలహంగా విమానాశ్రయం నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో మాంసాహార విక్రయాలపై నిషేధిస్తూ బెంగళూరు మహానగర పాలికే (BBMP) ఆదేశించింది.
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ఇంటినుంచి అడుగు బయట పెట్టాలంటేనే రాజధానివాసులు జంకుతున్నారు.