Ball gets stuck in Tanzid Hasan’s Helmet: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్ 8 రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. కింగ్స్‌టౌన్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ (64 నాటౌట్; 46 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకం బాదాడు.…
ఓ వైపు వరల్డ్‌కప్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతుండగా.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో అశుభం చోటుచేసుకుంది. గురువారం నాడు ఈడెన్ గార్డెన్ స్టేడియం బయటి గోడలో కొంత భాగం కూలిపోయింది. వీటి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.