బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన వార్ మూవీ “షేర్ షా” ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమాకి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అమరవీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఆగష్టు 12న అమెజాన్‌లో విడుదలైంది. మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా నటన అందరినీ ఆకట్టుకుంటోంది. కెప్టెన్ విక్రమ్ బాత్రా బయోపిక్ ఈ ఏడాది అత్యుత్తమ…