తాజాగా శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలో నటించిన ‘అరి’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి డీసెంట్ రివ్యూస్ కూడా వచ్చాయి. అయితే, తాజాగా మహాత్మా గాంధీని ఉద్దేశిస్తూ శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యల గురించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసింది. ఈ నేపద్యంలోనే శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన ‘అరి’ సినిమా పోస్టర్లను థియేటర్లలో నుంచి కొంతమంది గాంధీ అభిమానులు…