2023 సంక్రాంతికి వీర సింహా రెడ్డి సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. సంక్రాంతికి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాలయ్య, ఈ దసరాకి ఆయుధ పూజ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ NBK 108 అనేవర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని…