నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సీజన్ 2కి చేరుకుంది. ఇప్పటికే ఈ సీజన్ లో అయిదు ఎపిసోడ్స్ బయటకి వచ్చి సూపర్బ్ వ్యూవర్షిప్ ని సొంతం చేసుకున్నాయి. బాలయ్యలో ఈజ్ చూసి ఇన్ని రోజులు మనం విన్నది ఈ బాలకృష్ణ గురించేనా అని అందరూ షాక్ అవుతున్నారు. చాలా సరదాగా, స్పాంటేనియస్ గా టాక్ షో చేస్తున్న బాలయ్య లేటెస్ట్ ఎపిసోడ్ లో ముగ్గురు హీరోయిన్స్ తో సందడి చేశాడు.…
ఈ జనరేషన్ లో పాన్ ఇండియా అనే పదాన్ని సినీ అభిమానులకి పరిచయం చేసిన హీరో ‘ప్రభాస్’. ఆరు అడుగుల ఎత్తుతో, పర్ఫెక్ట్ గా బిల్డ్ చేసిన కటౌట్ తో మాస్ సినిమాలతో బాక్సాఫీస్ కే బొమ్మ చూపించేలా ఉంటాడు ప్రభాస్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సఫిస్ ని షేక్ చేస్తున్న ప్రభాస్, గత కొంతకాలంగా సరైన మాస్ సినిమా చెయ్యలేదు. లవ్ స్టొరీగా రూపొందిన ‘రాదే శ్యాం’ ప్రభాస్ మాస్ ఇమేజ్ కి సరిపోలేదు.…
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణల సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ కి రంగం సిద్ధమవుతోంది. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో మెగా నందమూరి అభిమానులు హిట్ మేము కొడతాం అంటే మేము కొడతాం అంటూ పోటి పడుతున్నారు. మూడున్నర దశాబ్దాలుగా జరుగుతున్న ఈ బాక్సాఫీస్ రైవల్రీని పక్కన పెట్టి చిరు, బాలయ్యలని ఒకే వేదికపై చూడాలని ఎంతో మంది సినీ అభిమానులు కోరుకుంటూ ఉంటారు. మాస్ కి డెమీ గాడ్స్ లాంటి ఈ ఇద్దరు…